‘రామా రీల్స్’ “షో టైం”

ఇండియన్ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే సంకల్పంతో ‘రామా రీల్స్’ పతాకంపై ఎస్ ఎస్ కాంచి దర్శకత్వంలో జాన్ సుధీర్ పూదోట నిర్మిస్తున్న చిత్రం ‘షో టైమ్’.

ఎస్.ఎస్. కాంచి నుంచి వస్తున్న ప్రెస్టీజియస్ ఫిలిం, అడుగడుగునా థ్రిల్లింగ్ గా ఉంటుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రం చాలా విభిన్నంగా బాగా వుంది.. అని మెచ్చుకోవడం జరిగింది. వారు ఈ చిత్రానికి  “U /A” సర్టిఫికెట్ ఇచ్చారు. ఇవ్వాల ఫిబ్రవరి ౩న ఆడియో రిలీజ్ చేసుకుంటుంది. అలాగే ఫిబ్రవరి నెలాఖరుకి చిత్రాన్ని రిలీజ్  చేయాలనుకుంటున్నాము.

ఇంతకు ముందు రిలీజ్ చేసిన ట్రైలర్స్, టీజర్స్ కి స్పందన బాగా వచ్చింది. చాలామంది అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఎఫ్.ఎమ్ రేడియో లో రిలీజ్ చేసిన పాటలకి మంచి స్పందన వచ్చింది. ఇవ్వాల ఆడియో ఫంక్షన్ ని రాక్ కాజిల్ లో ఒక ఈ చిత్రం థీమ్ కి దగ్గరగ ఒక సెట్ వేసి.. ఆడియో ని రిలీజ్ చేస్తున్నాము.

ఈ సినిమా నిర్మాత జాన్ సుధీర్ పూదోట విదేశాల్లో బాగా పేరు సంపాదించుకున్న బిజినెస్ టైకూన్.

తెలుగు / సౌత్ ఇండియన్ ప్రొడక్షన్ ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే చిత్రాలు నిర్మించాలనే సంకల్పంతో రామా రీల్స్ అనే బ్యానర్ స్థాపించి  డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో చిత్రాలు నిర్మిస్తున్నారు. త్వరలో ఈ బ్యానర్  ద్వారా మూడు చిత్రాలని రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

కథ  దర్శకత్వం వహించిన ఎస్.ఎస్. కాంచి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ రచయిత. సూపర్ హిట్ చిత్రాలైన ఈగ, మర్యాద రామన్న చిత్రాలకు కథ అందించిన కాంచి గారు, ఛత్రపతి, యమదొంగ, విక్రమార్కుడు, మగధీర వంటి చిత్రాలకు సహా రచయితగా పని చేశారు. గతంలో “అమృతం” అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రజలందరి సుపరిచితులు కాంచి గారు. ఈ “షో టైం” చిత్రం ద్వారా తోసారిగా దర్శకులుగా పరిచయం అవుతున్నారు.  ప్రముఖ సంగీత దర్శకులు ఎమ్. ఎమ్. కీరవాణి గారి కి మరియు, దర్శకధీరుడు రాజమౌళి గారికి బ్రదర్. ఈ చిత్రం ద్వారా తెలుగు ఆడియన్స్ ని అమృతం సీరియల్ తో ఎలా మెప్పించారో అలా మెప్పిస్తారు.

ఈ చిత్రానికి సంగీతాన్ని లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్.ఎమ్. కీరవాణి గారు అందించారు. ఈయన గతంలో ఎన్నో స్టేట్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్నారు. ఇటీవల ఘానా విజయాన్ని సాధించిన బాహుబలి చిత్రానికి ఈయనే సంగీత దర్శకత్వం వహించారు.

కాస్టింగ్:
రణధీర్
రుక్సార్ మిర్
సుప్రీత్ మరియు ఇతరులు

టెక్నిషన్స్ :
డి. ఓ. పి :  భూబతి .కె
మ్యూజిక్ : ఎం.ఎం. కీరవాణి
ప్రొడ్యూసర్ : జాన్ సుధీర్ పూదోట
డైరెక్టర్ : ఎస్.ఎస్. కాంచి

About CineChitram

Check Also

‘లోకరక్షకుడి’ ఈస్టర్ శుభాకాంక్షలు

చండ్రస్ ఆర్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై చండ్ర పార్వతమ్మ సమర్పణలో చంద్రశేఖర్‌ చండ్ర నిర్మిస్తున్న ‘లోకరక్షకుడు’ చిత్రం మార్చి 29న లండన్‌ …

Rama Reels ‘ Show Time ‘

M/s Rama Reels is producing a dramatic crime thriller with virtually new faces to present the macabre theme in realistic nature. It has roped in the finest technicians to accentuate the production values of the movie. Now the production house has set to launch the audio of this movie on 3rd February 2017 at a specially erected set to compliment the theme of the movie. The event is being attended by stalwarts of the Tollywood. The movie has completed the post-production work and censor formalities obtaining U/A certification and is set to hit the screens in the last week of February. The cast and crew of the movie are as follows.

 

 

Producer: Mr. John Sudheer Pudhota, an eminent business tycoon from the oriental countries. 

Has with his charismatic personality taken Telegu/ South Indian production into a new age of production with International reach. 

Through his Dynamic and inspiring leadership

His tie up with all Asian movie makers and Businessmen has made him one of the most interesting producers in Pan- Asia.

Building a film empire.

He is turning into Asia’s most prolific and successful producers.

His ability to find great material that he is passionate about movies, has made him one of our time most interesting producers. 

He is about to release three of his most high-profile movies in coming months.

John Sudheer is a passionate and eminent film producer and founder Rama Reels, an international award-winning production house. His passion for movies has taken him beyond the Telugu film industry, with active projects in China,South Korea, Singapore, Japan, Hong Kong. John’s business empire traverses across media and entertainment, Virtual Reality, business consulting, financial services, infrastructure & investments, commodities, information technology and non-profits.                        

 

 

Story and Direction – S. S. Kanchi

  1. S. Kanchi is the famous writer of Tollywood cinema who has penned the stories for blockbuster movies Maryada Ramanna and Eega. He also co-authored block busters like Chathrapathi, Yamadonga, Vikramarkudu and Magadheera. Prior to this he was the key person in materializing the mega successful TV series AMRUTHAM on the Telugu TV screen. He has written and directed major episodes of the series which is a house hold name of all families in the two Telugu states. This film is his directorial debut. 

On personal front he is the brother of nationally applauded music director Mr. M.  M. Keeravaani and brother of ace director Mr. S. S. Rajamouli. Coming from a family which is dedicated to films for more than two decades S. S. Kanchi is expected to enthrall the Telugu audience the same way he has done with the series Amrutham. 

 

Music Direction – M. M. Keeravaani 

  1. M. Keeravaani alias M. M. Kreem is the legendary music director who has been mesmerizing the audience all over India and abroad since two and half decades. He has won number of National and State awards from all South Indian languages and Hindi. M. M. Keeravaani is designing the sound which includes songs, background score and special sound effects the same way he has done for the phenomenal blockbuster movie BAAHUBALI. 

 

Cinematography – S. K.A. Bhupathy 

Bhupathy is a topnotch cinematographer having worked for stalwart directors in both Telugu and Tamil languages.   

 

The Production House is also engaging other top technicians for this venture to make it a cult-classic in this genre.

The cast include supreeth, Ranadheer, Ruksar Mir, Karthik, RaviPrakash, Sunjit, Sathya, Adithya and Amit in Lead Roles.

About CineChitram

Check Also

Maghadheera film makers go to court against “Raabta”

Maghadheera filmmakers go to court against  “Raabta” and seek an injunction against the film’s release. …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading