కాష్మోరా సినిమా సమీక్ష

కాష్మోరా సినిమా సమీక్ష

సినీచిత్ర౦ రేటి౦గ్ - 3.5

3.5

సినీచిత్ర౦ రేటి౦గ్

ఈ దీపావళి కి బాగానే పేలిన టపాస్ అని చెప్పొచ్చు

User Rating: 0.8 ( 1 votes)

కాష్మోర ఈ సినిమా లో కార్తీ ద్విపాత్రినాబినాయం చేస్తూ విభిన్నమైన గెటప్ లలో కనిపిస్తూ నాయికాలు నయనతార మరియు శ్రీదివ్య లతో కలిసి నటించడం జరిగింది. రెండేళ్ల పాటు చిత్ర యూనిట్ రాత్రింబవళ్లు శ్రమించి రూపొందించిన చిత్రం కాష్మోర ఈ చిత్రాo యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ లను కలుపుకుని విడుదల చేసిన కాష్మోర ట్రైలర్ తో జనాల్ని థియేటర్ ల వైపు తిప్పెలా చేసిన దర్శకుడు ప్రయతనం ఫలించిందా లేదో చూద్దాం.
ముఖ్య తారాగణం:

కార్తీ ,నయనతార మరియు శ్రీదివ్య
కథ:

కాష్మోర ఈ తరానికి చెందిన క్షుద్ర మంత్రికుడిగా ఆత్మ లను బంధిస్తూ ఉంటాడు. అల ఓ ఆత్మను బంధించటానికి వెళ్లిన కాష్మోర బంధించలేక చిక్కుల్లో పడతాడు.అక్కడి నుంచి తాను ఎలా బయటపడతాడు. రాజ నాయక్ అనే రాజు ప్రాచీన యుగానికి చెందిన యుద్ధ వీరుడిగా మరియు రత్నమహాదేవి ఆయన రాణి. ఏ విధంగా ఈ మూడు పాత్రలు కనెక్ట్ అయ్యాయి. ఎలాంటి విషయాలు తలయెత్తయీ. ఈ విధంగా తయారు అయిన యాక్షన్ కామెడీ హారర్ చిత్రం.
నటి నటుల పెర్ఫార్మెన్స్…
కార్తీ:
కార్తీ రెండు విభిన్నమైన గెటప్స్స్ తో ప్రేక్షకులను అలరించిన తీరు చాల బాగుంది మొదటి గెటప్ చాల ఎంటెర్టైన్మెంట్ తో పాటు ప్రొఫెషనల్ మాంత్రికుడి గ బాగా అకట్టుకుంటాడు. రాజనయక్ గేటప్ లో తన నటన ను అభినందించడానికి పదాలు వెతుక్కోవాలి మనం అన్నట్టు ఉంటుంది .మరిముక్యం గా యుద్ధ సన్నివేశాల్లో నటించిన విధానం బాగుంటుంది
నయనతార:రత్నమహాదేవి గెటప్ లో ఆ హుందా తనాన్ని ఆమే మాత్రమే చేయగలదు అనిపించే లా చేసింది
శ్రీదివ్య కూడా తన పాత్రకు న్యాయం చేసింది
టెక్నికల్ అంశాలు……
దర్శకుడు: గోకుల్ తను రాసిన కధ తో చాల క్లారిటీ గ తెరకెక్కించాడు రాజ్ నాయక్ పాత్రను మరియు రత్నమహాదేవి పాత్రా లను మలిచిన తీరు ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేసాలు ప్రేక్షకుల ను బాగా అలరింప చేస్తాయి .
కథ మెదటి నుంచి చివర వరకు తన కనెక్టివిటీ మిస్ కాకుండా కామెడీ ని జోడించి చాల బాగానే తన శాఖ కు న్యాయం చేసాడు.
విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కించిన సన్నివేశాలు బాగున్నాయి
బలాలు:
కార్తీ
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
కెమెరా పనితనం
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్
బలహీనతలు :
స్లో నేరేషన్
ఎక్కువ నిడివి కలగటం
సంగీతం:
సంతోష్ నారాయణ తన బ్యాక్ గ్రౌండ్ బాగానే ఉంది
చివరిగా… ఈ దీపావళి కి బాగానే పేలిన టపాస్ అని చెప్పొచ్చు

About CineChitram

Check Also

ఎక్కడికి పోతావు చిన్నవాడా – సినిమా సమీక్ష

తారాగణ౦: నిఖిల్‌, హెబాప‌టేల్‌, నందిత శ్వేత‌(ప‌రిచ‌యం), వెన్నెల కిషోర్‌, తనికెళ్ళ భ‌ర‌ణి, స‌త్య‌, తాగుబోతు ర‌మేష్‌, జోష్ రవి, వైవా …

Leave a Reply

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading