Sunday , January 19 2020
Home / Tag Archives: balayya

Tag Archives: balayya

Natasimha Nandamuri Balakrishna’s Next Is A Prestigious Project Directed By K.S. Ravi Kumar Produced By C.Kalyan

Natural Star Nani said:  “Vaishakam trailer is excellent. The title itself is generated positive vibes. It is so good. I thought this is a soft love story based on the title but the trailer makes it clear that it is a perfect commercial entertainer. I wish the movie is a …

Read More »

నందమూరి బాలకృష్ణ – పూరి జగన్నాథ్‌ క్రేజీ కాంబినేషన్‌లో భవ్య క్రియేషన్స్‌ సినిమా

[et_pb_section admin_label=”section”][et_pb_row admin_label=”row”][et_pb_column type=”4_4″][et_pb_text admin_label=”Matter” background_layout=”light” text_orientation=”left” use_border_color=”off” border_color=”#ffffff” border_style=”solid”] మార్చి9న షూటింగ్‌ – సెప్టెంబర్‌ 29న సినిమా విడుదల శతచిత్ర కథానాయకుడు, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించబోయే 101వ సినిమా ఖరారయింది. డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించి, అగ్ర సంస్థల్లో ఒకటిగా దూసుకెళుతోన్న భవ్య క్రియేషన్స్‌ అధినేత వి. …

Read More »

1000 రోజుల వైపు పరుగెడుతున్న లెజె౦డ్

[et_pb_section admin_label=”section”][et_pb_row admin_label=”row”][et_pb_column type=”4_4″][et_pb_text admin_label=”Text” background_layout=”light” text_orientation=”left” use_border_color=”off” border_color=”#ffffff” border_style=”solid”] బోయ‌పాటి శ్రీను చేతుల మీదుగా `లెజెండ్` 1000(వెయ్యి) రోజుల పోస్ట‌ర్ విడుద‌ల‌ న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `లెజెండ్`. 2014, మార్చి 28న విడుద‌లైన ఈ చిత్రం క‌డ‌ప‌జిల్లాలోని ప్రొద్దుటూరు అర్చన థియేట‌ర్‌లో స‌క్సెస్ ఫుల్‌గా  950 రోజుల‌ను పూర్తి చేసుకుని 1000 రోజుల దిశ‌గా ప‌య‌నిస్తుండ‌టం విశేషం. …

Read More »

`గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్ రిలీజ్ డేట్ ఖ‌రారు

[et_pb_section admin_label=”section”][et_pb_row admin_label=”row”][et_pb_column type=”4_4″][et_pb_text admin_label=”Text” background_layout=”light” text_orientation=”left” use_border_color=”off” border_color=”#ffffff” border_style=”solid”] `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్ రిలీజ్ డేట్ ఖ‌రారు నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ `గౌతమిపుత్ర శాతకర్ణి`. నందమూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న 100వ చిత్రం కావ‌డం, తెలుగు జాతి …

Read More »

నందమూరి అభిమానుల గ్రాండ్ సెలబ్రేషన్స్

[et_pb_section admin_label=”section”][et_pb_row admin_label=”row”][et_pb_column type=”4_4″][et_pb_text admin_label=”Text” background_layout=”light” text_orientation=”left” use_border_color=”off” border_color=”#ffffff” border_style=”solid”] నంద‌మూరి బాల‌కృష్ణ 100వ సినిమా `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` చిత్రం కోసం ఎంతో అతృత‌గా ఎదురుచూస్తున్న నంద‌మూరి అభిమానులు అంతే ఉత్సాహంతో బాలకృష్ణ సినిమా కోసం ఘనమైన వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా ప్రొద్దుటూరులో బాలకృష్ణ నటించిన `లెజెండ్` చిత్రం 900 రోజులు విజయవంతంగా  ప్రదర్శింపబడుతోన్న అర్చన థియేటర్ లో రేపటి నుండి( అక్టోబర్ …

Read More »