కంబ్యాక్‌ ఇస్తాడా! | CineChitram

ఈ దీపావళి కానుకగా రాబోతున్న తాజా సినిమాల్లో టాలీవుడ్ యంగ్ షైనింగ్ నటుడు  కిరణ్ అబ్బవరం. ఆయన హీరోగా దర్శకులు సుజిత్ అలాగే సందీప్ లు రూపొందించిప ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమా “క” కూడా ఒకటి. కిరణ్ అబ్బవరం కొంచెం గ్యాప్ తీసుకొని ఈ పాన్ ఇండియా సినిమా ప్రకటించడంతోనే మంచి బజ్ ని క్రియేట్‌ చేశాడు.

అలా టీజర్ తోనే ఆసక్తి రేపగా ఇప్పుడు సినిమా నుంచి సాలిడ్ ట్రైలర్ ని అయితే మేకర్స్ తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. మరి ఈ ట్రైలర్ మాత్రం మంచి థ్రిల్లింగ్ గా కనిపిస్తుంది. మధ్యాహ్నం మూడింటికే చీకటయ్యిపోయే ఓ చిన్న గ్రామంలో జరిగే అనుమానాస్పద పనులు… అక్కడ పోస్ట్ మ్యాన్ గా కనిపించే పాత్రలో కిరణ్ కనిపిస్తున్నాడు.

అలాగే కిరణ్‌ పోస్ట్ మ్యాన్ పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అవ్వగా తనపై యాక్షన్ బ్లాక్ లు, ఇంటెన్స్ ఎమోషన్స్ ని పండించాడు. అలాగే సినిమాలో ఓ మిస్టీరియస్ మ్యాన్ కూడా ట్రైలర్‌ లో కనిపించాడు. వీటితో ట్రైలర్ మాత్రం సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది. అలాగే సినిమా ట్రైలర్ సామ్ సి ఎస్ స్కోర్ ఇంప్రెసివ్ గా కనపడుతుంది.  మరి 31న వచ్చే ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

The post కంబ్యాక్‌ ఇస్తాడా! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …