శ్వేతాబసు ప్రసాద్ కీలక పాత్ర పోషించిన మిక్చర్ పొట్లం చిత్రం ఈనెల 19న రిలీజ్ కి సిద్ధమైంది . సీనియర్ నటుడు భానుచందర్ తనయుడు జయంత్ హీరోగా పరిచయం అవుతున్నాడు ఈ మిక్చర్ పొట్లం చిత్రంతో . గీతాంజలి మరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎం వి సతీష్ కుమార్ దర్శకత్వం వహించగా గోదావరి సినీ టోన్ పతాకంపై కలపటపు లక్ష్మీ ప్రసాద్ , కంటే వీరన్న …
Read More »మెగాబ్రదర్ నాగబాబుచే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘కళ్యాణ్ ఫ్యాన్ ఆఫ్ పవన్’
శ్రీ లక్ష్మీలోహిత క్రియేషన్స్ అండ్ శ్రీ శరణ్య సినీ చిత్ర కంబైన్స్ సంయుక్తంగా సత్య డైరెక్షన్‌లో నిర్మాత టి. రామకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘కళ్యాణ్ ఫ్యాన్ ఆఫ్ పవన్’. కళ్యాణ్, లక్ష్మీశిల్ప హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. అనంతరం నటి కవిత తొలి సన్నివేశానికి క్లాప్ నివ్వగా నిర్మాత సాయివెంకట్ కెమెరా …
Read More »గోపీచంద్ “ఆరడుగుల బుల్లెట్” !!
యాక్షన్ హీరో గోపీచంద్-సెన్సేషనల్ డైరెక్టర్ బి.గోపాల్ ల కాంబినేషన్ లో జయా బాలాజీ రియల్ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తాండ్ర రమేష్ నిర్మాత. గోపీచంద్ సరసన నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు “ఆరడుగుల బుల్లెట్” అనే పవర్ ఫుల్ టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు. మణిశర్మ సంగీత సారధ్యం వహిస్తున్నారు. చిత్ర నిర్మాత తాండ్ర రమేష్ మాట్లాడుతూ.. “గతంలో చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ …
Read More »సాయి అరుణాచలేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 `హరే రామ హరే కృష్ణ` ప్రారంభం
సాయి అరుణాచలేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిలీప్ ప్రకాష్, రెజీనా హీరో హీరోయిన్లుగా అర్జున్‌సాయి దర్శకత్వంలో నవీన్ రెడ్డి ఎన్ నిర్మాతగా కొత్త చిత్రం `హరే రామ హరే కృష్ణ` శుక్రవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి చందు మొండేటి క్లాప్ కొట్టగా, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి వీరశంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా…. దర్శకుడు అర్జున్‌సాయి మాట్లాడుతూ – …
Read More »శతమానంభవతి, పెళ్లిచూపులు చిత్రాలు తెలుగు సినిమా ఖ్యాతిని నిలబెట్టాయి: కేవీ రమణచారి
పెళ్లిచూపులు చిత్రం తెలంగాణ యాసకు, భాషకు జాతీయ స్థాయిలో గౌరవాన్ని తెచ్చిపెట్టింది. మనదైన మాండళికాన్ని సహజంగా ఆవిష్కరించిన చిత్రమిది అని అన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 64 జాతీయ సినీ పురస్కారాల్లో తెలుగు చిత్రాలు పెళ్లిచూపులు, శతమానంభవతి అవార్డుల్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఫిలిమ్ క్రిటిక్స్ అసోసియేషన్ శతమానంభవతి చిత్ర నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు సతీష్‌వేగేశ్నతో పాటు పెళ్లిచూపులు దర్శకుడు …
Read More »మేలో మరో సినిమా ఎనౌన్స్ చేయనున్న “ఆకతాయి”
ఆశిష్ రాజ్-రుక్సార్ మీర్ జంటగా వి.కె.ఎ ఫిలిమ్స్ పతాకంపై రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కిన “ఆకతాయి” చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన యువ కథానాయకుడు ఆశిష్ రాజ్.. మే నెలలో మరో చిత్రాన్ని ప్రారంభించనున్నారు. “ఆకతాయి” చిత్ర నిర్మాతలైన కె.ఆర్.విజయ్ కుమార్-కె.ఆర్.కౌశల్ కరణ్-కె.ఆర్.అనిల్ కరణ్ లు మరో మారు సంయుక్తంగా ఈ తాజా చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇకపోతే.. మార్చి 10న విడుదలైన “ఆకతాయి”కి సరైన థియేటర్లు దొరకని కారణంగా కొన్ని …
Read More »మీడియాకు కృతఙ్ఞతలు చెప్పిన పెళ్ళిచూపులు టీ౦
అల్లు శిరీష్, వి.ఐ.ఆనంద్, చక్రి చిగురుపాటి కాంబినేషన్ లో నూతన చిత్రం ప్రారంభం
అల్లు శిరీష్ హీరోగా, సురభి, సీరత్ కపూర్ హీరోయిన్లుగా, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో విఐ ఆనంద్ దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.5 చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, నిర్మాత చక్రి తండ్రి శంకర్ చిగురుపాటి కెమెరా స్విఛాన్ చేశారు. చిత్ర దర్శకుడు …
Read More »నాగశౌర్య హీరోగా తన సొంత బ్యానర్ ఐరా క్రియోషన్స్ లో రష్మిక మండన్న హీరోయిన్ గా చిత్రం ప్రారంభం
“ఊహలు గుసగుసలాడే”, “దిక్కులు చూడకు రామయ్య”, “లక్ష్మిరావే మా ఇంటికి”, “కళ్యాణ వైభోగమే”,” జ్యో అచ్యుతానంద” లాంటి విభిన్న కథాంశాలతో విజయాలు సాధించిన నాగశౌర్య హీరోగా, కన్నడ లో “కిరాక్ పార్టీ” అనే చిత్రంలో తన క్యూట్ ఫెర్‌ఫార్మెన్స్ తో అందరి మనసులు దోచుకున్న రష్మిక మండన్నని హీరోయిన్ గా టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ చేస్తూ…., మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వద్ద దర్శకత్వ శాఖ లో పనిచేసిన వెంకి కుడుముల …
Read More »
Cine Chitram Telugu Cinema World
