19న తిరుపతిలో `మనలో ఒకడు` ఆడియో సక్సెస్ మీట్
ఈ నెల 23న వస్తున్న ఎరోటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘రెడ్’
విజయవాడలో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ‘కాల్‌మనీ’ షూటింగ్ పూర్తి!!
`పిల్లా రాక్షసి`తో రానున్న `బిచ్చగాడు` నిర్మాతలు
సెప్టెంబర్ 16న ‘సిద్ధార్ధ`విడుదల
సాగర్ హీరోగా నటించిన `సిద్ధార్థ` ఈ నెల 16న విడుదల కానుంది. బుల్లితెరపై తన స్టామినాని నిరూపించుకుని వెండితెర దశగా అడుగులు వేస్తున్న సాగర్ హీరోగా రామ దూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన చిత్రం `సిద్ధార్థ`. లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో రూపొందింది. దయానంద్ రెడ్డి దర్శకుడు. సాక్షి చౌదరి, రాగిణి నంద్వాని నాయికలు. సెన్సార్ పూర్తయింది. నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ“మా `సిద్ధార్థ`కు …
Read More »ఇంకొక్కడు` విజయయాత్ర
శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో చియాన్ విక్రమ్ నటించిన సైంటిఫిక్ థ్రిల్లర్ ఇంకొక్కడు. ఆనందర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్.కె.ఆర్.ఫిలింస్ బ్యానర్‌పై నీలం కృష్ణారెడ్డి విడుదల చేశారు. ఈ చిత్రం సెప్టెంబర్ 8న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్ అయిన నేపథ్యంలో చిత్రయూనిట్ రేపు వైజాగ్‌లో విజయయాత్రను నిర్వహిస్తున్నారు. ఈ …
Read More »విడుదలకు సిద్ధమవుతున్న ‘ఈగ’ సుదీప్ ‘హలో బాస్’
‘ఈగ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ హీరో సుదీప్ ఇప్పుడు ‘హలో బాస్’ మరో డిఫరెంట్ చిత్రంతో రాబోతున్నాడు. కన్నడలో విడుదలై సూపర్‌హిట్ చిత్రంగా నిలిచిన ‘విష్ణువర్థన’ చిత్రాన్ని ‘హలో బాస్’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. పి.కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై శ్వేతలానా, వరుణ్, తేజ, సి.వి.రావు తెలుగులో అందిస్తున్నారు. అన్ని aకార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘హలోబాస్’ తెలుగు …
Read More »
Cine Chitram Telugu Cinema World
