తారక్ రత్న కొత్త చిత్ర౦ ” రాజా మీరు కేక”

RK స్టూడియోస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న తాజా  చిత్రం “ రాజా మీరు కేక “ . ఈ చిత్రంలో నందమూరి తారక రత్న ఒక terrific పాత్ర పోషిస్తున్నారు.  ఎటువంటి పాత్రకైన న్యాయం చేయడం లో నందమూరి ఫ్యామిలీ వారి dedicationఏ వేరు. పతాక సన్నివేశాల్లో తారకరత్న ఎప్పుడు గుర్తుండిపోయేలా నటించారు. కొత్త తరహ కధనం తో వస్తున్నా ఈ చిత్రానికి క్రిష్ణ కిషోర్. T దర్శకుడు.

About CineChitram

Check Also

గంటా రవి, జయంత్‌ సి. పరాన్జీల ‘జయదేవ్’ 3వ సాంగ్ ప్రోమో విడుదల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై డీసెంట్‌ …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading