మరొక టీ.వీ anchorను ప్రమోట్ చేస్తున్న RK Studios.

తన ప్రతి సినిమాతో వరుసగా anchorsకు అవకాశం కలిపిస్తూ encourage చేస్తున్న RK Studio’s. “గుంటూర్ టాకీస్ “ అనే చిత్రంతో anchor రష్మీని ఒక స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందే పాత్రలో పరిచయం చేయగా, అదే విదంగ మరో anchor లాస్య ను ఒక ముఖ్యమైన పాత్రలో “ రాజా మీరు కేక “ అనే చిత్రంతో ప్రమోట్ చేస్తున్నారు. రేవంత్, నోయెల్, మిర్చి హేమంత్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రం లో anchor లాస్య తనదైన రీతిలో నటించి ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రం తరువాత anchor లాస్యకు మరిన్ని అవకాశాలు వస్తాయని ఈ చిత్ర యూనిట్ గట్టిగా నమ్ముతుంది. ఈ చిత్రానికి దర్శకత్వం క్రిష్ణ కిషోర్.T వహిస్తున్నారు , ప్రొడ్యూసర్ : రాజ్ కుమార్.M, DOP : రామ్ P రెడ్డి, సంగీతం: శ్రీచరన్, ఆర్ట్: మారేష్ శివన్, stunts: జాషువ.

About CineChitram

Check Also

మెగాబ్రదర్‌ నాగబాబుచే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘కళ్యాణ్‌ ఫ్యాన్‌ ఆఫ్‌ పవన్‌’

శ్రీ లక్ష్మీలోహిత క్రియేషన్స్‌ అండ్‌ శ్రీ శరణ్య సినీ చిత్ర కంబైన్స్‌ సంయుక్తంగా సత్య డైరెక్షన్‌లో నిర్మాత టి. రామకృష్ణ …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading