గోపీచంద్-సంపత్ నందిల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అల్ట్రా స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ “గౌతమ్ నంద”. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను నేడు విడుదల చేశారు. శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్-జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన హన్సిక, కేతరీన్ లు కథానాయికలుగా నటిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు జె.భగవాన్-జె.పుల్లారావులు మాట్లాడుతూ.. “గోపీచంద్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ “గౌతమ్ నంద”. ఈ చిత్రంలో గోపీచంద్ ఫస్ట్ లుక్ ను నేడు విడుదల చేశాం. బియర్డ్ లుక్ లో గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. సంపత్ నంది ఆయన పాత్రను తీర్చిదిద్దన విధానం ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తుంది. ప్రస్తుతం నాలుగో షెడ్యూల్ జరుపుకొంటున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ ను ఫిబ్రవరి 24న హైద్రాబాద్ లో మొదలుకానుంది. ఆ తర్వాత విదేశాల్లో పాటల చిత్రీకరణ జరుపుతాం. మార్చ్ లో పాటల్ని విడుదల చేసి.. ఏప్రిల్ లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.
నికితన్ ధీర్, తనికెళ్లభరణి, ముఖేష్ రుషి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వర్రావు, స్క్రిప్ట్ కోఆర్డినేటర్: సుధాకర్ పవులూరి, కళ: బ్రహ్మ కడలి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ఎడిటింగ్: గౌతమ్ రాజు, సినిమాటోగ్రఫీ: ఎస్.సౌందర్ రాజన్, నిర్మాతలు: జె.భగవాన్-జె.పుల్లారావు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: సంపత్ నంది!
Tags Bezawada Koteshwara Rao Brahma Kadali Catherine Tresa gautham nanda gopichand Goutham Raju hansika motwani J Bhagawan J Pulla Rao Mukesh Rishi Mukesh Rishi etc Nikithin Dheer (Thangabali) Ram Lakshman S Soundar Rajan sampath nandi Sri Balaji Cine Media Sudhakar Pavuluri Tanikella Bharani
Check Also
Ultra stylish Gopichand’s first look as Gautham Nanda in Sampath Nandi direction is unveiled. Gautham Nanda is a powerful title and film holds a promising premise to justify the vibrancy in title. Gopichand’s action image and hat trick hit director Sampath Nandi’s combination is overly a strong synthesis of energy and mass. Gautham Nanda is produced by J Bhagavan and J Pulla Rao on prestigious Sri Balaji Cine Media banner.
“Gautham Nanda first look accords a stylish transformation in Gopichand. This is the best look of his entire career. Sampath Nandi’s thoughtful characterization studying on contemporary style patterns ensured Gopichand’s comprehensive makeover.
Gautham Nanda is presently in fourth and last schedule to last till February 24th in Hyderabad. Afterwards, the unit will leave for songs shooting. We planned for a grand audio launch in March and Gautham Nanda will hit the screens in April,” producers said.
Artists: Gopichand, Hansika Motwani, Catherine Tresa, Nikithin Dheer (Thangabali), Tanikella Bharani, Mukesh Rishi etc
Banner: Sri Balaji Cine Media
Producers: J Bhagawan, J Pulla Rao
Story, Screenplay, Dialogues and Direction: Sampath Nandi
Camera: S Soundar Rajan
Editing: Goutham Raju
Fights: Ram Lakshman
Art Director: Brahma Kadali
Script Co-ordinator: Sudhakar Pavuluri
Production Controller: Bezawada Koteshwara Ra
Posters
Tags Bezawada Koteshwara Rao Brahma Kadali Catherine Tresa gautham nanda gopichand Goutham Raju hansika motwani J Bhagawan J Pulla Rao Mukesh Rishi Mukesh Rishi etc Nikithin Dheer (Thangabali) Ram Lakshman S Soundar Rajan sampath nandi Sri Balaji Cine Media Sudhakar Pavuluri Tanikella Bharani
Check Also
Sukumar Writings’ “DARSHAKUDU” First Look Announcement
The first look of Sukumar’s second film from his production house Sukumar Writings, i.e., “DARSHAKUDU,” …
Cine Chitram Telugu Cinema World
