Wednesday , August 12 2020

శాతకర్ణితో మాకు శుభారంభం! -డిస్ట్రిబ్యూటర్స్-బయ్యర్స్

రోజురోజుకూ “గౌతమిపుత్ర శాతకర్ణి” చిత్రానికి ఆదరణతోపాటు థియేటర్ల ముందు టికెట్ల కోసం క్యూలు పెరుగుతుండడంతో మా డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు నిజమైన సంక్రాంతి అంటే ఇదేనేమో అనిపిస్తుంది. కలెక్షన్స్ కూడా రోజురోజుకీ పెరుగుతుండడం మాకు ఎక్కడలేని ఆనందాన్ని కలిగిస్తోందని “గౌతమిపుత్ర శాతకర్ణి” డిస్ట్రిబ్యూటర్లు-బయ్యర్లు సంతోషం వ్యక్తం చేశారు. 
సీడెడ్/వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. “బాలయ్యకు కంచు కోట  సీడెడ్ ఏరియా రైట్స్ ను కావాలనే తీసుకోవడం జరిగింది. ఆదివారంతో మాకు బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఈ ఏరియాలోని ఆల్ టైమ్ టాప్ 5 గ్రాసర్స్ లో ఒకటిగా “గౌతమిపుత్ర శాతకర్ణి” నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు” అన్నారు. 
కృష్ణ/గుంటూరు డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ మాట్లాడుతూ.. “బాలకృష్ణ గారి 100వ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. జనాల్లో సినిమా గురించి వస్తున్న రెస్పాన్స్ తో నేను పెట్టిన సొమ్ము సేఫ్ అని సంతోషంగా చెప్పగలను” అన్నారు. 
నైజాం డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. “శాతకర్ణి ఈ స్థాయి విజయం సాధిస్తుందని నేను ముందే ఊహించాను. నేడు నా మాట వాస్తవం అయినందుకు గర్వంగా ఉంది. సోమవారం నుంచి ఓవర్ల్ ఫ్లోస్ ఉంటాయి” అన్నారు. 
ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ సురేష్ బాబు, వెస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఎల్.వి.ఆర్, నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ భరత్ కుమార్, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ సృజన్ తదితరులు మాట్లాడుతూ.. “ఇప్పటికే ఓవర్ ఫ్లోస్ స్టార్ట్ అయ్యాయి. ఈ రేంజ్ క్రౌడ్ ను అస్సలు ఎక్స్ ఫెక్ట్ చేయలేదు. రెండోవారంలో స్క్రీన్స్ కూడా పెంచాలేమో అన్నట్లుగా ఉంది పరిస్థితి. సినిమాలో ప్రతి డైలాగ్ ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఓవర్సీస్ లో ఇప్పటికే ఒన్ మిలియన్ మైల్ స్టోన్ దాటింది. జపాన్, సింగపూర్ లాంటి దేశాల్లో కూడా ఒక తెలుగు సినిమా అయిన “గౌతమిపుత్ర శాతకర్ణి”కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది” అన్నారు. 
తమకు ఎంతగానో సహరించిన డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు చిత్ర నిర్మాతలు రాజీవ్ రెడ్డి, బిబో శ్రీనివాస్ లు కృతజ్ణతలు వ్యక్తం చేశారు. అలాగే.. తమ చిత్రాన్ని ఈస్థాయిలో ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు!

Comments

comments

About CineChitram

Check Also

మణి రత్నం – కార్తీ ల డ్యూయెట్ సినిమా ని విడుదల చేయనున్న దిల్ రాజు

Comments comments

Distributors & Buyers are Very Happy With GPSK Collections !!

Gauamiputra Satakarni: Trade and Buyers Response
This is the real meaning of Sankranti. There is a shining new glow in Telugu states as Telugu audiences are queuing before cinema halls for Gautamiputra Satakarni tickets. Nandamuri Balakrishna’s historical 100th Gautamiputra Satakarni is getting robust each day. After an outstanding first day response, collections are going strong and steady making buyers in all the regions to feel happy. 
Producers Rajiv Reddy, Bibo Srinu from First Frame Entertainments banner communicated with the individual distributors and are hereby divulging these statements:
Sai Korrapati (Ceded/Vizag): Ceded territory is a shell tank for Balakrishna. His strong hold in the region made me to bag GPS at fancy prices. The film will breakeven by Sunday and GPS will be into all time top 5 records in this part.
Sudhakar (Krishna/Guntur): I am glad to have distributed the prestigious Balakrishna’s 100th movie made on historical Satavahana subject. Startling response from Krishna and Guntur audience is shattering records. My investment made is safeguarded by this overwhelming public reaction.
Sudhakar Reddy (Nizam): After watching GPS first copy, I’ve forecasted a record run for NBK. Today my words have come true. Financial result is on definite positive side and hopefully excess flows begin from Monday.
Suresh Babu (East): We are moving towards financial overflows. I told producer and my friend Rajiv Reddy to get ready from Monday.
LVR (West): Repeats have started in this region. Balakrishna’s fan frenzy and powerful content is pushing us into gains by today.
Bharat Kumar (Nellore): Never witnessed such huge crowds and exceptional response. Every scene and every dialogue is extolled. Tickets are sold like hotcakes and we are under pressure to increase the screens. Commercially, GPS is first film in Sankranti to have run into profits.
Srujan (Overseas – 9PM): Till date, collections are sustained without any fluctuations. Word of mouth talk and reviews have done a great deal of help. Expecting $2M in the long run and we might bracket into all time top 5 or 6. The film is all set to touch $1M in next couple of hours.
In Australia, UK, New Zealand, Malaysia and Singapore, buyers are already reaping profits from day 2. GPS is also released on public demand in Japan, Cape Town, Johannesburg, Singapore and few more areas which is unusual for a Telugu film to garner special adoration.
Producers Rajiv Reddy and Bibo Srinu are extending their warm wishes to audience and congratulations to buyers for encouraging their film thus surpassing breakeven records within just four to five days.

 

Comments

comments

About CineChitram

Check Also

Mister Collects 3.22 Cr On Day One In Telugu States

Mega Prince Varun Tej, Lavanya Tripathi, and Hebah Patel starrer hilarious family entertainer film Mister …